Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701802829 / 7701800342
marketing@hs.news
14 Sep 2026
రాజస్థాన్‌లోని జైపుర్ నగరంలో వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రసిద్ధ మోతీ డూంగ్రీ ఆలయంలో చతుర్థికి ఒక్కరోజు ముందే 'సింజారా పండుగ'ను అత్యంత వైభవంగా, కన్నుల పండుగలా నిర్వహించారు...
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది...
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రిక్స్ సదస్సు వంటకాలపై స్పందించారు. భారత్‌లో 80 శాతం మంది నాన్- వెజిటేరియన్లేనని (మాంసాహారులు), భారతీయ నాన్- వెజిటేరియన్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని ఆయన అన్నారు...
గణేశుడి పెయింటింగ్స్‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వినాయక చవితి వేళ జైపుర్ వాసులను ఆకట్టుకుంటోంది. రాజస్థాన్‌లోని జైపుర్ చెందిన ఆర్టిస్ట్ వినయ్ త్రివేది రంగురంగుల కాన్వాస్‌లపై తాను గీసిన 51 వినాయకుడి పెయింటింగ్స్‌ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు...
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha