
ముంబై, 18 సెప్టెంబర్ (హి.స.) బంగారం ధరలు నేడు (శుక్రవారం) పుంజుకున్నాయి. ఉదయం 10:30 గంటల సమయానికి భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,500కు పైగా పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,400కు పైగా పెరిగింది. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,100కు పైగా పెరుగుదల నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,570కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,700గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,420గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 పెరిగి రూ.1,41,550కి చేరింది. ఇక ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.5,000 మేర పెరిగి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,240 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV