స్వీట్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..
భద్రాద్రి కొత్తగూడెం, 17 అక్టోబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్నంలో ఉన్న స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలు పాటించని స్వీట్ షాపులకు నోటీసులు జారీ చేస్తున్నారు నాసిరకంగా స్వీ
ఫుడ్ సేఫ్టీ


భద్రాద్రి కొత్తగూడెం, 17 అక్టోబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్నంలో ఉన్న స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. భద్రతా ప్రమాణాలు పాటించని స్వీట్ షాపులకు నోటీసులు జారీ చేస్తున్నారు నాసిరకంగా స్వీట్లు తయారు చేస్తే ఊరుకునేది లేదని పండుగల ఏది చేసిన అమ్ముడు పోతుందని ఆలోచించి అక్రమార్జునే దేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకొని లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది కొన్ని షాపుల్లో నిల్వ ఉన్న స్వీట్లను రుచి చూసి అసహనం వ్యక్తం చేశారు మరల ఇలాంటివి పునరావృతమైతే అనుమతులను రద్దు చేయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలుస్తోంది. ఘాటుగా హెచ్చరించినట్లు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande