సీఎం చంద్రబాబు.విదేశీ పర్యటనకు.సిద్ధమయ్యారు
అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)సీఎం చంద్రబాబు ) మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌ ), అబుదాబి, UAEలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ( జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుక
సీఎం చంద్రబాబు.విదేశీ పర్యటనకు.సిద్ధమయ్యారు


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)సీఎం చంద్రబాబు ) మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్‌ ), అబుదాబి, UAEలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ( జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్ (, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తోపాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడుదారులను ఆయన ఆహ్వానం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande