దీపావళి ఎఫెక్ట్.. హైదరాబాదులో పడిపోయిన గాలిలో నాణ్యత ప్రమాణాలు..
హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.) హైదరాబాద్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి.. దీపావళి సందర్భంగా నగరంలో టపాసుల మోత మోగింది. దీంతో నగరంలో నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు తీవ్ర స్థాయిలో కాలుష్యం చోటు చేసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అ
ఎయిర్ పొల్యూషన్


హైదరాబాద్, 21 అక్టోబర్ (హి.స.)

హైదరాబాద్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి.. దీపావళి సందర్భంగా నగరంలో టపాసుల మోత మోగింది. దీంతో నగరంలో నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు తీవ్ర స్థాయిలో కాలుష్యం చోటు చేసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అత్యధికంగా సనత్ నగర్లో PM 10 స్థాయి- 153 pg/m3 (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) గా నమోదైంది. న్యూ మలక్ పేట 164 µg/m³, 5 140 µg/m³, ລ້ 134 µg/m³, సోమాజిగూడ 122 pg/m³, రామచంద్రాపురం 122pg/m3, కొంపల్లి 120μg/m3 గా నమోదయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande