గల్ఫ్ దేశాల్లో.పనిచేస్తున్న ప్రవాసాంధ్రుల భరోసా.కల్పించేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.) ,గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద
గల్ఫ్ దేశాల్లో.పనిచేస్తున్న ప్రవాసాంధ్రుల భరోసా.కల్పించేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది


అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)

,గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ప్రారంభించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందించనుంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande