
అమరావతి, 29 అక్టోబర్ (హి.స.)
భామిని: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కొండవాగుల నుంచి వచ్చిన వరద ప్రహహానికి గొల్ల కాలనీ సమీపంలో కనపల చెరువుకు భారీ గండి పడింది. దీంతో రహదారిపై వరద పారడంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వీరఘట్టం మండలం మహాదేవివలసలో పంట పొలాలు నీట మునిగాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కుంతేసు పంచాయతీ గొర్లెమ్మ లో కూలిన గోడ
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సువర్ణముఖి నదిని పరిశీలించిన మంత్రి సంధ్యారాణి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ