హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి కెసిఆర్ నివాళులు.
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.) తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి, సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ సమాచారం అందకున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హరీష్రవు ఇంటికి చ
కెసిఆర్


హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట

ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి, సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈ సమాచారం అందకున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హరీష్రవు ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి వచ్చిన కేసీఆర్.. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి.. హరీష్ రావుకు ధైర్యం చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande