
తిరుపతి 28 అక్టోబర్ (హి.స.)
: మొంథా తుపాను ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పద్మనగర్ ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.ఈ వీడియో చూశారా:మొం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ