రఫేల్‌ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి ముర్ము
దిల్లీ: , 29 అక్టోబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11
murmu


దిల్లీ: , 29 అక్టోబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,29, అక్టోబర్ (హి.స.)

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) బుధవారం రఫేల్‌ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె రఫేల్‌ (Rafale fighter jet)లో ప్రయాణించారు. వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ప్రత్యక్షంగా వీక్షించారు.

ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్‌పై భారత్‌ జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో రఫేల్‌ జెట్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వీటి సాయంతో నాడు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దాడులు చేసింది. ఈ యుద్ధ విమానంలో ఇప్పుడు ముర్ము (Droupadi Murmu) గగనవిహారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక, 2023 మే 8న ద్రౌపదీ ముర్ము అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు

---------------

దిల్లీ:body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande