యూఎస్ నుంచి పాక్‌కు అత్యాధునికి అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
U.S. President Donald Trump

body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,09అక్టోబర్ (హి.స.)అమెరికా పాకిస్తాన్‌కు అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) అందిస్తోంది. ఇవి భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఈ క్షిపణి సాయంతో పాకిస్తాన్ 2019లో భారతీయ MiG-21 ఫైటర్ జెట్‌ను కూల్చింది. అమెరికా రక్షణ శాఖ ఇటీవల 35 దేశాలతో కూడిన పెద్ద రక్షణ ఒప్పందం వివరాలను విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రముఖ అమెరికన్ రక్షణ సంస్థ రేథియాన్ AIM-120C8, AIM-120D3 క్షిపణులను తయారు చేసే బాధ్యతను చేపట్టింది. మొత్తం ఈ ఒప్పందం విలువ 2.5 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఈ ప్రాజెక్టు మే 30, 2030 వరకు పూర్తవుతుంది.

అయితే, ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్ ఎన్ని క్షిపణుల్ని అందుకుంటుందో తెలియదు. అయితే, ఈ AMRAAM క్షిపణులు ఎఫ్-16 ఫైటర్ జెట్లకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వద్ద ఉన్న ఈ ఫైటర్ జెట్లను అమెరికా అప్‌గ్రేడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు

 rajesh pande