సి సత్యసాయి జిల్లా.పుట్టపర్తికి.ప్రముఖ నటి. ఐశ్వర్య రాయ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
పుట్టపర్తి, 18 నవంబర్ (హి.స.) ,:శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరలివచ్చారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహా సమాధిని సినీ నటి ఐశ్వర్యరాయ్ ద
సి సత్యసాయి జిల్లా.పుట్టపర్తికి.ప్రముఖ నటి. ఐశ్వర్య రాయ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్


పుట్టపర్తి, 18 నవంబర్ (హి.స.)

,:శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరలివచ్చారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బాబా మహా సమాధిని సినీ నటి ఐశ్వర్యరాయ్ దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande