బెంగళూరులో పట్టపగలే చోరీకి పాల్పడిన దుంగగులు
బెంగళూరు, 19 నవంబర్ (హి.స.):బెంగళూరు(లో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు దుండగులు. డైరీ సర్కిల్( వద్ద భద్రతా సిబ్బందిని మోసగించి ఏటీఎంలో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది
బెంగళూరులో పట్టపగలే చోరీకి పాల్పడిన దుంగగులు


బెంగళూరు, 19 నవంబర్ (హి.స.):బెంగళూరు(లో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు దుండగులు. డైరీ సర్కిల్( వద్ద భద్రతా సిబ్బందిని మోసగించి ఏటీఎంలో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande