తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం-ఆరుగురు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{} చెన్నై , , 24,నవంబర్
Tenkasi Bus Accident


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}

చెన్నై , , 24,నవంబర్ (హి.స.)

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యా

యి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande