జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతర గీతాలాపన.
నల్గొండ, 7 నవంబర్ (హి.స.) నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధ
వందేమాతరం


నల్గొండ, 7 నవంబర్ (హి.స.)

నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వందేమాతర గీతాలాపనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డిఎస్పి శివరాం రెడ్డి, సిఐలు వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, మహా లక్ష్మయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande