
అమరావతి, 7 నవంబర్ (హి.స.)
విజయవాడ, పరకామణి కేసు ( )పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి () కీలక వ్యాఖ్యలు చేశారు. పరకామణి విషయంలో దోషులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. దొంగను దాతగా చేశారని... దొంగతనాన్ని కానుకగా మార్చారని ఆరోపించారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అండ్ కో నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడ వేదికగా మీడియాతో మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ