మచిలీపట్నం.కొల్లం.మధ్య.కడప మీదుగా. వీక్లీ రైలు
కడప, 8 నవంబర్ (హి.స.) కడప:మచిలీపట్నం - కొల్లం మధ్య మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్‌ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.జనార్దన్‌( తెలిపారు. మచిలీపట్నంలో శుక్రవారం (డిసెంబరు 5, 12, 19 తేదీలు 2026 జనవరి 9,
మచిలీపట్నం.కొల్లం.మధ్య.కడప మీదుగా. వీక్లీ రైలు


కడప, 8 నవంబర్ (హి.స.)

కడప:మచిలీపట్నం - కొల్లం మధ్య మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్‌ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.జనార్దన్‌( తెలిపారు. మచిలీపట్నంలో శుక్రవారం (డిసెంబరు 5, 12, 19 తేదీలు 2026 జనవరి 9, 16 తేదీలలో) ఉదయం 11గంటలకు రైలు బయలు దేరుతుందన్నారు. అదేరోజు రాత్రి ప్రొద్దుటూరుకు 11:03 గంటలకు, ఎర్రగుంట్లకు 11:28, కడపకు అర్ధరాత్రి 00:03, రాజంపేటకు 00:58, కోడూరుకు 02:03, రేణిగుంట(కు 3:25 గంటలకు చేరుకుని..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande