
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.):వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సమీప బంధువైన అర్జున్ రెడ్డిy)కి గుడివాడ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ 2025 నవంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ