తిరు.అల శ్రీవారి ఆలయంలో రేపటి.ను చి నెల రోజుల పాటు. సుప్రభాత సేవ రద్దు
తిరుమల,, 16 డిసెంబర్ (హి.స.) :తిరుమల తిరుపతి దేనం)పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపటి(బుధవారం) నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. ఈమ
తిరు.అల శ్రీవారి ఆలయంలో రేపటి.ను చి నెల రోజుల పాటు. సుప్రభాత సేవ రద్దు


తిరుమల,, 16 డిసెంబర్ (హి.స.)

:తిరుమల తిరుపతి దేనం)పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో రేపటి(బుధవారం) నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. ఈమేరకు ఇవాళ(మంగళవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande