
గుడివాడ, 19 డిసెంబర్ (హి.స.)
, :మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి( ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్‌ను )గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఇవాళ(శుక్రవారం) అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్)ఆడుతుండగా వినోద్‌ను పట్టుకున్నారు. వినోద్ దగ్గరి నుంచి రూ.50వేలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ