
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
: సినీ నటి ఆమని భాజపాలో చేరారు. నగరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో కమలదళంలో చేరారు. కండువా కప్పి ఆమనిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pp
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ