
గుంతకల్లు, 25 డిసెంబర్ (హి.స.)
(అనంతపురం):ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం కాకినాడ టౌన్-మైసూరు మధ్య(వయా గుంతకల్లు)ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ టౌన్-మైసూరు బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) జనవరి 16, 19, 23, 26, 30 తేదీల్లో (మంగళ, శుక్రవారాలలో), దీని తిరుగు ప్రయాణపు రైలు (07034) జనవరి 17, 20, 24, 27, 31 తేదీల్లో (మంగళ, శనివారాలలో) నడుపుతామన్నారు. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ