పోచంపల్లిని సందర్శించిన మెక్సికన్ దేశస్తులు
యాదాద్రి భువనగిరి, 26 డిసెంబర్ (హి.స.) చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు మెక్సికన్ దేశస్తులు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టూరిజం పార్కులోని మగ్గాలు, నూలు దారం, రంగులు అద్ద
మెక్సికాన్


యాదాద్రి భువనగిరి, 26 డిసెంబర్ (హి.స.) చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు మెక్సికన్ దేశస్తులు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టూరిజం పార్కులోని మగ్గాలు, నూలు దారం, రంగులు అద్దకం, చిటికిలు చుట్టడం, మగ్గం పై నేసే చీర తయారీ ప్రక్రియను పరిశీలించారు. చేనేత కళాకారులు కళాత్మకంగా తయారు చేస్తున్న చీరలు చూసి అభినందించారు. చేనేత కళాకారుల కళా నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande