యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ బదిలీ
యాదాద్రి భువనగిరి, 26 డిసెంబర్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎల్డీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా
కలెక్టర్ బదిలీ


యాదాద్రి భువనగిరి, 26 డిసెంబర్ (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఎల్డీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం అయ్యారు. వీరారెడ్డి గత సంవత్సరం పైగా భువనగిరిలో రెవెన్యూ అదనపు కలెక్టర్గా పనిచేశారు. భూ సమస్యల పరిష్కారంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఆయన గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా సైతం పని చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande