న్యూ ఇయర్ వేడుకల వేల MMTS స్పెషల్స్
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని గాను అర్ధరాత్రి యువత భారీగా ఇళ్ల నుంచి బయటికి వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే MMTS స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్టు ప్రకటించింది. వీటిలో ఒకటి జనవరి 1న అర్
Mmts


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని గాను అర్ధరాత్రి

యువత భారీగా ఇళ్ల నుంచి బయటికి వస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే MMTS స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్టు ప్రకటించింది. వీటిలో ఒకటి జనవరి 1న అర్థరాత్రి 1.15 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి చందానగర్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, లక్షికాపూల్, మీదుగా నాంపల్లి చేరుకుంటుంది. మరో ట్రైన్ అదేరోజు అర్థరాత్రి 1.30 బయల్దేరి లింగంపల్లి నుంచి ఫలక్ నామా కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande