చిత్తూరు లో జీఎస్టీ స్కాం పై ఫిర్యాదులు
చిత్తూరు, 27 డిసెంబర్ (హి.స.) :చిత్తూరులో జీఎస్టీ స్కాంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ స్కాంపై చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ష కు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. 2018లో
చిత్తూరు లో జీఎస్టీ స్కాం పై ఫిర్యాదులు


చిత్తూరు, 27 డిసెంబర్ (హి.స.)

:చిత్తూరులో జీఎస్టీ స్కాంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఈ స్కాంపై చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ష కు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాల మేరకు.. 2018లో మదీన స్టీల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేశాడు. 2019 అక్టోబరులో ప్రభుత్వ వైన్‌ షాపులో ఉద్యోగం రావడంతో మదీనా స్టీల్స్‌లో ఉద్యోగం మానేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande