నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్. భరోసా పెన్షన్.పంపిణీ.కార్యక్రమం
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.) , :రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి అంటే.. బుధవారం నుంచి చేపట్టనున్నారు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీన.. ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీని ఏ
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్. భరోసా  పెన్షన్.పంపిణీ.కార్యక్రమం


అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)

, :రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి అంటే.. బుధవారం నుంచి చేపట్టనున్నారు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీన.. ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రూ. 2,743 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande