వైరా మాజీ.ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్.మృతి చెందారు
అమరావతి, 27 మే (హి.స.) వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి చెందారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం భారాసలో చేరారు. 2018, 2023 అస
వైరా మాజీ.ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్.మృతి చెందారు


అమరావతి, 27 మే (హి.స.)

వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి చెందారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం భారాసలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి మదన్‌లాల్‌ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన భారాస వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande