అమరావతి, 30 మే (హి.స.): చీరాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జె.శ్రీనివాసరావు, వైస్‌చైర్‌పర్సన్-1 జైసన్ బాబును తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14న చీరాల మున్సిపాలిటీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్-1ను తొలగిస్తూ 27 మంది కౌన్సిలర్లు తీర్మానించారు. ఆ మేరకు కలెక్టర్, మున్సిపల్ శాఖకు లేఖ రాయడంతో ప్రభుత్వం వారిద్దరిని తొలగిస్తూ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ