ఎగువ.పరిహారిక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద .ప్రవాహం కొనసాగుతోంది
శ్రీశైలం 30 మే (హి.స.)సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి ) వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవ
ఎగువ.పరిహారిక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద .ప్రవాహం కొనసాగుతోంది


శ్రీశైలం 30 మే (హి.స.)సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి ) వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande