అఖిల్ పెళ్లికి.. మీరు త‌ప్ప‌క రావాలి – రేవంత్ రెడ్డి కి నాగార్జున దంపతుల ఆహ్వానం
హైదరాబాద్, 31 మే (హి.స.) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్ర‌ముఖ సినీ హీరో నాగార్జున అక్కినేని, అమల దంప‌తులు ఈరోజు అనగా శనివారం క‌లిశారు. నాగార్జున అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుక‌కు ఆహ్వానిస్తూ వ
నాగార్జున


హైదరాబాద్, 31 మే (హి.స.) హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్ర‌ముఖ సినీ హీరో నాగార్జున అక్కినేని, అమల దంప‌తులు ఈరోజు అనగా శనివారం క‌లిశారు. నాగార్జున అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుక‌కు ఆహ్వానిస్తూ వారు సీఎం రేవంత్ రెడ్డికి పెండ్లి ప‌త్రిక‌ను అంద‌జేశారు.

ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని

సీఎం రేవంత్ రెడ్డి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande