బాసరలో మహిళ ఆత్మహత్యా యత్నం.. కాపాడిన కానిస్టేబుల్
తెలంగాణ, నిర్మల్ .22 జూన్ (హి.స.) బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన కానిస్టేబుల్ మ
మహిళా ఆత్మహత్యయత్నం


తెలంగాణ, నిర్మల్ .22 జూన్ (హి.స.)

బాసర వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన కానిస్టేబుల్ మోహన్ సింగ్.. ఆమెను రక్షించారు. గతకొంత కాలంగా భర్త వేధిస్తున్నాడని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను స్టేషన్ను తరలించి, కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్ను బారస ఎస్ఐ, గ్రామస్తులు అభినందించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande