ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక రన్‌వే మూసివేత
న్యూఢిల్లీ: , 8 జూన్ (హి.స.)స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్‌ రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్‌ ల
Emergency Landing: Passenger Plane's Tire Troubles Force Unexpected Return to Cochin Airport


న్యూఢిల్లీ: , 8 జూన్ (హి.స.)స్వల్ప మరమత్తులుసహా ఆధునీకరణ పనుల్లో భాగంగా దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 28/10 నంబర్‌ రన్‌వేను మూసివేయనున్నారు. దీంతో రోజూ కనీసం 200 విమానసర్వీసులు రద్దుకా నున్నాయి. ఇందులోభాగంగా 114 విమానసర్వీస్‌ లను క్యాన్సల్‌చేసి మరో 86 విమానాలను రీషెడ్యూల్‌ చేయనున్నారు. జూన్‌ 15వ తేదీ నుంచి మూడు నెలలపాటు అంటే సెప్టెంబర్‌ 15వ తేదీదాకా రన్‌వే పై ల్యాండింగ్, టేకాఫ్‌లను నిలిపివేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(డీఐఏఎల్‌) శుక్రవారం ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande