శ్రీవారి.భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిస్తాం
తిరుమల: 12 జూలై (హి.స.) శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి )తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసంఇవాళ(శనివారం)సమీక్ష
శ్రీవారి.భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిస్తాం


తిరుమల: 12 జూలై (హి.స.)

శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

)తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసంఇవాళ(శనివారం)సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande