136 ఏళ్లు .సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి లో తొలి.మహిళా రెస్క్యూ టీమ్
అమరావతి, 12 జూలై (హి.స.) తెగువ మగవారికే సొంతం కాదు. మాలోనూ ఆ సత్తా ఉందంటున్నారు ఈ అమ్మాయిలు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ తీసుకున్నారు. బొగ్గు బావిలోకి నీళ్లొచ్చినా, విషవాయువు కమ్మినా, ఎలాంటి విపత్కర ప
136 ఏళ్లు .సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి లో తొలి.మహిళా రెస్క్యూ టీమ్


అమరావతి, 12 జూలై (హి.స.)

తెగువ మగవారికే సొంతం కాదు. మాలోనూ ఆ సత్తా ఉందంటున్నారు ఈ అమ్మాయిలు. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ తీసుకున్నారు. బొగ్గు బావిలోకి నీళ్లొచ్చినా, విషవాయువు కమ్మినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. ఆపత్కాల సేవలు అందించేలా రాటు దేలారు. 14 రోజుల పాటు కఠోర తర్ఫీదు పొందిన వీరికి సింగరేణి యాజమాన్యం రెస్క్యూ పట్టాలు ప్రదానం చేసింది. ట్రైనింగ్‌లో మహిళా రెస్క్యూ టీం ఎదుర్కొన్న సవాళ్లేంటి? విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి? అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.ఈ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande