ఏసీబీ సోదాల సమాచారం లీక్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, 17 జూలై (హి.స.) పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ (HCA) అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇవాళ ఉత్తర్వు
సస్పెండ్


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ (HCA) అక్రమాల వ్యవహారంలో ఏసీబీ సోదాల సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణ నేపథ్యంలో ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ రెడ్డి హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్కు సహకరించినట్లుగా శాఖాపరమైన విచారణలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. అయితే, మరోవైపు HCA జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్ట్కు రంగం సిద్ధం చేసిన CID రంగం సిద్ధం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande