నాగార్జున ఎడమ కాలువకు నీటిని.విడుదల చేసిన.అధికారులు
అమరావతి, 20 జూలై (హి.స.) ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు చేరుకోవడంతో 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 590 అడు
నాగార్జున ఎడమ కాలువకు నీటిని.విడుదల చేసిన.అధికారులు


అమరావతి, 20 జూలై (హి.స.)

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు చేరుకోవడంతో 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 565 అడుగులకు వరద నీరు చేరింది. ఈ వార్త

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande