గిగ్ వర్కర్స్ ప్రతిపాదిత పాలసీని సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
హైదరాబాద్, 21 జూలై (హి.స.) గిగ్ వర్కర్స్ కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించిన అధికారులు సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదన గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం గిగ్ కార్మిక
గిగ్ వర్కర్స్ ప్రతిపాదిత పాలసీని సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

గిగ్ వర్కర్స్ కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించిన అధికారులు

సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదన

గిగ్ వర్కర్స్ పాలసీపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం

గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి

సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande