హైదరాబాద్, 21 జూలై (హి.స.)883 అడుగులకు చేరుకున్న శ్రీశైలం ప్రాజెక్టు
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం
జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,38,381 క్యూసెక్కుల వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులు
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలు
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి
విద్యుదుత్పత్తి చేసి 67,585 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదల
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు