భారత ఉప రాష్ట్రపతి రాజీనామా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
అమరావతి, 22 జూలై (హి.స.)అనారోగ్య కారణాలతో భారత ఉప రాష్ట్రపతి (Vice President of India) జగదీప్ ధంఖర్ (Jagdeep Dhankhar) నిన్న సాయంత్రం రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా (resignation) లేఖను అందజేశారు. కాగా ఆయన రాజీనామాతో యావ
భారత ఉప రాష్ట్రపతి రాజీనామా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్


అమరావతి, 22 జూలై (హి.స.)అనారోగ్య కారణాలతో భారత ఉప రాష్ట్రపతి (Vice President of India) జగదీప్ ధంఖర్ (Jagdeep Dhankhar) నిన్న సాయంత్రం రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా (resignation) లేఖను అందజేశారు. కాగా ఆయన రాజీనామాతో యావత్ దేశం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలపడంతో.. అంతా ఆయన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ జీ.. మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు ధన్యవాదాలు.

మీ

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande