హైదరాబాదుంపలు ప్రాంతాల్లో.ఓ మోస్తరు వర్షం.కురుస్తోంది
హైదరాబాద్‌:23 జూలై (హి.స.) బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్
హైదరాబాదుంపలు ప్రాంతాల్లో.ఓ మోస్తరు వర్షం.కురుస్తోంది


హైదరాబాద్‌:23 జూలై (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande