కాకినాడ, 25 జూలై (హి.స.)
తాళ్లరేవు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాళ్లరేవు మండలం పటవల వద్ద ప్రయాణికులతో వెళ్తోన్న ఆటో-ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ సహా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ