ఢిల్లీ లోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం
హైదరాబాద్, 25 జూలై (హి.స.) నేడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం జరిగింది సమావేశంలో పాల్గొననున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు , ఎంపీలు, ఎమ్మెల్సీలు ,కార్పొరేషన
ఢిల్లీ లోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం


హైదరాబాద్, 25 జూలై (హి.స.) నేడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం జరిగింది

సమావేశంలో పాల్గొననున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు , ఎంపీలు, ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు ,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు ,కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు , డిసిసి అధ్యక్షులు,పార్టీ బీసీ అనుబంధ సంఘాల నేతలు , యూత్ కాంగ్రెస్, NSUI, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు,మార్కెట్ కమిటీ చైర్మన్లు, బీసీ మేధావులు , బీసీ సంఘాల ముఖ్య నేతలు, బీసీ కుల సంఘాలు నేతలు..

అణగారిన వర్గాల సామాజిక , విద్యా, ఆర్థిక అభ్యున్నతి కోసం అవశ్యకత ,బలమైన శక్తివంతమైన ఓబీసీ ఉద్యమం పై దిశా నిర్దేశం చేయనున్న రాహుల్ గాంధీ

దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు ఏకం చేయడంలో అవగాహన కల్పించడంలో బీసీ నేతల పాత్ర పై సమావేశం ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు..

బీసీ ల రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణ పై రాహుల్ గాంధీ తో చర్చించనున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande