హైదరాబాద్, 27 జూలై (హి.స.)
వేరే మహిళకు జన్మించిన బిడ్డను దంపతులకు ఇచ్చి టెస్ట్ ట్యూబ్ ద్వారా మీకు పుట్టిన బిడ్డ అంటూ నమ్మించిన డాక్టర్ నమ్రత..!
ముందుగా ముప్పై లక్షలు.. సిజేరియన్ ద్వారా డెలివరీ చేసినందుకు.. సహకరించిన మహిళకు అదనపు ఖర్చులు అంటూ మరో పది లక్షలు...
మొత్తంగా నలభై లక్షలు దంపతుల వద్ద గుంజిన నమ్రత..!
డీఎన్ఏ టేస్ట్ తో బయటపడ్డ బండారం..!
పోలీసుల దర్యాప్తుతో మొత్తంగా వెలుగుచూసిన మోసం..!
ఈరోజు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్..!
.....
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు