పోలీసు.అధికారుల పై .వైసిపి నాయకులు.చేసిన. అనుచిత వాక్యాలను..ఖండించారు
చిత్తూరు, 27 జూలై (హి.స.) :పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు)చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయనందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన
పోలీసు.అధికారుల పై .వైసిపి నాయకులు.చేసిన. అనుచిత వాక్యాలను..ఖండించారు


చిత్తూరు, 27 జూలై (హి.స.)

:పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు)చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయనందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్అధికారులుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు వైసీపీ నేతలని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశారంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారుపోలీస్ అసోసియేషన్ అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande