రాష్ట్రంలో.ఇప్పుడు ఎవ్వరిని. అక్రమంగా అరెస్ట్ చేయడం లేదు/ మంత్రి.అనిత
అనకాపల్లి, 27 జూలై (హి.స.) :రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్వరిని అక్రమంగా అరెస్ట్‌లు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత()క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) పాయకరావుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారం జరిగింది.
రాష్ట్రంలో.ఇప్పుడు ఎవ్వరిని. అక్రమంగా అరెస్ట్ చేయడం లేదు/ మంత్రి.అనిత


అనకాపల్లి, 27 జూలై (హి.స.)

:రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్వరిని అక్రమంగా అరెస్ట్‌లు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత()క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) పాయకరావుపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కష్టపడిన వారికి నామినేటేడ్ పదవులు వస్తున్నాయని స్పష్టం చేశ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande