హైదరాబాద్ నాగోల్ లో.షటిల్ ఆడుతూ గుండెపోటుతో.మృతి
హైదరాబాద్‌: 28 జూలై (హి.స.) షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. నాగోల్‌లో షటిల్‌ ఆడుతుండగా గుండ్ల రాకేశ్‌(25) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెంద
హైదరాబాద్ నాగోల్ లో.షటిల్ ఆడుతూ గుండెపోటుతో.మృతి


హైదరాబాద్‌: 28 జూలై (హి.స.)

షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటుచేసుకుంది. నాగోల్‌లో షటిల్‌ ఆడుతుండగా గుండ్ల రాకేశ్‌(25) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande