తుంగభద్ర జలాశయానికి భారీ వరద ఉదృతి 20 గేట్లు ఎత్తివేత
అమరావతి, 3 జూలై (హి.స.) తుంగభద్ర జలాశయానికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 5
తుంగభద్ర జలాశయానికి భారీ వరద ఉదృతి 20 గేట్లు ఎత్తివేత


అమరావతి, 3 జూలై (హి.స.)

తుంగభద్ర జలాశయానికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 77 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 56 వేల క్యూసెక్కుల వరద జలాశయంలో చేరుతుండగా.. 20 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. ఈ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande