ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ, మెదక్. 3 జూలై (హి.స.) మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని రాజిపేటలో లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష
మెదక్ కలెక్టర్


తెలంగాణ, మెదక్. 3 జూలై (హి.స.)

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని రాజిపేటలో లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మండల నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande