సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, 5 జూలై (హి.స.) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం నాంపల్లి నియోజకవర్గం గుడి మల్కాపూర్ డివిజన్ శారద నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులతో కలిసి చర్చించారు
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం నాంపల్లి నియోజకవర్గం గుడి మల్కాపూర్ డివిజన్ శారద నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అభివృద్ధి పనుల పై స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. అనంతరం శారద నగర్ లో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande